Dengerous Apps ఇవి... ఈ ఎనిమిది అప్ లతో జర జాగ్రత్త.. *Gadgets | Telugu OneIndia

2022-11-27 12,675


There is a possibility of malware entering the mobile with various types of apps. Especially there is a possibility of stealing our data due to 8 apps | మనం గూగుల్ ప్లే స్టోర్ లో ఏ యాప్ పడితే ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకంటాం. చేసుకున్న తర్వాత అన్నింటికి యాక్సిస్ ఇస్తాం. కాంటాక్ట్స్, మీడియా ఇలా ఏది అడిగినా ఒకే అని ప్రెస్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా ఫోన్లలోకి మాల్వేర్ సింపుల్ గా వస్తుందని నిపుణులు చెబుతున్నారు

#GoogleApps
#GooglePlaystore
#Apps